68

ఎవరు నన్ను చేయి విడచినన్‌ – యేసు చేయి విడువడు

ఎవరు నన్ను చేయి విడచినన్‌ – యేసు చేయి విడువడు (2)చేయి విడువడు (3) నిన్ను చేయి విడువడు1. తల్లి ఆయనే తండ్రి ఆయనే (2) లాలించును పాలించును (2)2. వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2) వేడుకొందునే కాపాడునే (2)3. రక్తము తోడ కడిగి వేసాడే (2) రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)4. ఆత్మ చేత అభిషేకించి (2) వాక్యముచే నడుపుచున్నాడే (2)