#67ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజుని
ఎల్లవేళలా ఆరాధించెదన్ యేసు రాజునినేను స్తుతియించి పాడెదను ఒక నూతన గీతము (2)నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్హల్లెలూయ (4) అని పాడెదన్1. గాఢాంధ కారములో నేను నడచినను – నా తోడు నీవై నన్ను నడిపితివి శ్రమలెన్ని అయినా వేదనలు వొచ్చిన – నా బలము నీవై నన్ను నడిపితివి (2)ఇరుకైన ఇబ్బందిలో నా తోడు నీవయ్యా –ఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్ – హల్లెలూయ (4) అని పాడెదన్2. నా వారే నన్ను నిందించు చున్నను – నీ మాటే నన్ను ఓదార్చెను ప్రేమించే వారే దూషించు చున్నను – నీ ప్రేమే నన్ను బలపరచెనుఎవరున్నా లేకున్నా నీవే చాలయ్యఏ వేదన నన్ను చుట్టకుండా కాపాడుమయ్య నీకే ఆరాధనా (4) హల్లెలూయ (4) అని పాడెదన్ హల్లెలూయ (4) అని పాడెదన్

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.