66

ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా

ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా –నిన్నే నిన్నే స్తుతియింతును యేసయ్యా (2)హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ హల్లెలూయ (2)బాధలలో మంచి బంధువువైనావువ్యాధులలో పరమ వైద్యుడవైనావు (2)చీకటి బ్రతుకులో దీపము నీవైపాపములన్నియు కడిగిన దేవా (2)నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడానే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)శోధనలో సొంత రక్షకుడైనావుశ్రేష్ట ప్రేమ చూపు స్నేహితుడైనావు (2)హృదయ వేదన తొలగించినావుకృపా క్షేమముతో నడిపించినావు (2)నా కోసం భువికొచ్చిన దైవ మానవానా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా (2)