69

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడు

ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడుఎవరైనా ఉన్నారా ఈలాటి స్నేహితుడునా యేసయ్యలాంటి మంచి స్నేహితుడుప్రేమించి ప్రాణంబెట్టిన గొప్ప స్నేహితుడు1. హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండాప్రేమ చూపువారు లేరు లోకమందునా (2)నేను కోరుకోకుండా నాకోసముతనకు తాను చేసినాడు సిలువయాగము (2)2. అంతస్థులు లేకుండా అర్హతలు చూడకుండాజతను కోరువారు దొరకరు ఎంత వెదకినా (2)నీచుడనని చూడకుండా నా కోసముమహిమనంతా వీడినాడు ఏమి చిత్రము (2)3. స్వార్ధమేమి లేకుండా ఫలితం ఆశించకుండామేలు చేయువారు ఎవరు విశ్వమందునా (2)ఏమి దాచుకోకుండా నాకోసముఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము (2)