70

ఎవరో తెలుసా యేసయ్యా

ఎవరో తెలుసా యేసయ్యాచెబుతా నేడు వినవయ్యాపెడచెవి పెట్టక త్వరపడి వచ్చిరక్షణ పొందయ్యా (2)1. దేవాది దేవుడు యేసయ్యామానవ జన్మతో వచ్చాడయ్యా (2)మరణించాడు మరి లేచాడునీ నా పాప విమోచనకై (2)2. ధనవంతుడై యుండి యేసయ్యాదరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)రూపు రేఖలు కోల్పోయాడునీ నా పాపవిమోచనకై (2)3. పాపుల రక్షకుడేసయ్యాకార్చెను రక్తము పాపులకై (2)t తన దరి చేరిన పాపులనెల్లకడుగును తనదు రక్తముతో (2)4. యేసే దేవుడు ఎరుగవయ్యారాజుల రాజుగా వస్తాడయ్యా (2)నమ్మినవారిని చేర్చును పరముననమ్మని వారికి నరకమేగా (2)5. యేసుని తరుపున ప్రతినిధినైదేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)అతి వినయముగా బతిమాలుచున్నానునేడే నమ్ముము ప్రభు యేసుని (2)