292

యేసుని రూపంలోనికి మారాలి

యేసుని రూపం లోనికి మారాలియేసుని మాదిరి మనకు రావాలిఇదే ప్రభుని నిర్ణయం ఇదే ప్రభుని పిలుపుఇదే ప్రభుని నీతి ఇదే ప్రభునకు మహిమ ఆ....1. యేసుతో నడవాలి యేసు ప్రేమను చాటాలియేసు త్యాగం చూపాలి యేసు సహనం చాటాలి ఆ...యేసే లోక రక్షణనీ జనులందరికి చాటించుఅన్యజనులందరికి చాటించు2. యేసు కొరకు జీవించు యేసే మార్గం పయనించుయేసు నీతి పాటించు యేసు మాటను నెరవేర్చు ఆ...యేసు లేని జీవితమే నరకమని ప్రకటించుఘోరనరకమని ప్రకటించు