#289యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తును
యేసు సామి నీకు నేను నా సమస్తమిత్తునునీ సన్నిధిలో వసించి ఆశతో సేవింతునునా సమస్తము – నా సమస్తమునా సురక్షగా నీకిత్తు నా సమస్తము1. యేసుసామి నీకే నేను దోసిలొగ్గి మ్రొక్కెదన్తీసివేతు లోకయాశల్ యేసుచేర్చుమిప్పుడే2. నేను నీవాడను యేసు నీవును నావాడవునీవు నేను నేకమాయే నీ శుద్దాత్మ సాక్ష్యము3. నీకు నన్ను యేసు ప్రభూ ఈయనే నే యేగితినీదు ప్రేమ శక్తినింపు నీదు దీవెనీయవే4. యేసు నీదె నా సర్వాస్తి హా సుజ్వాలన్ బొందితిహా సురక్షణానందమా హల్లెలుయా స్తోత్రము
Previous Songయేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు
Next Songయేసుతో ఠీవిగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి గెల్వను

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.