288

యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారు

యేసు రాజుగా వచ్చు చున్నాడు – భూలోక మంతా తెలుసుకొంటారురవికోటి తేజుడు రమ్యమైన దేవుడు – రారాజుగా వచ్చు చున్నాడుయేసు రారాజుగా వచ్చుచున్నాడు1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు –పరిశుద్ధులందరిని తీసుకు పోతాడులోకమంతా శ్రమకాలం -విడువబడుట బహుఘోరం2. ఏడేండ్లు పరిశుద్ధులకు విందవబోతుందిఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుందిఈ సువార్త మూయబడున్‌ – వాక్యమే కరువగును3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును –ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలునునీతి శాంతి వర్ధిల్లును న్యాయమే కనబడును4. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర-సాగిలపడి నమస్కరించి గడగడలాడునువంగనీ మోకాళ్ళన్నీ యేసయ్యా యెదుట వంగిపోవును5. క్రైస్తవుడా మరువ వద్దు ఆయన రాకడ-కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండురెప్ప పాటున మారాలి యేసయ్యా చెంతకు చేరాలి