#295యేసురాజు వచ్చుచుండె – హల్లేలూయ
యేసురాజు వచ్చుచుండె – హల్లేలూయప్రభుల ప్రభువు వచ్చుచుండె – హల్లెలూయఅ. పల్లవి|| హల్లేలూయ – హల్లేలూయా – హల్లేలూయ (4)1. ఆర్భాటముతో అరుదెంచును – బూరధ్వనితో ఏతెంచును (2)మహిమ శరీరం దాల్చెదము – మహిమలో నిత్యం నివసించెదము (2)2. బహుమానములు ఎన్నో తెచ్చున్ – బహుగా తెచ్చున్ నా కొరకు ఆయనే (2)కన్నీరంతా తుడుచును తానే – కన్న తండ్రిగా నన్ను ఆదరించును (2)3. ఆనందమే మహదానందమే – ఆహాహహా ఆనందమే (2)ఆనందమే ఆనందమే – యేసుతో నిత్యం మహదానందమే (2)
Previous Songయేసు ప్రభుని స్తుతియించుట యెంతో మంచిది
Next Songయేసూ నన్ను ప్రేమించినావు పాపినైన – నన్ను ప్రేమించినావు

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.