294

యేసు ప్రభుని స్తుతియించుట యెంతో మంచిది

యేసు ప్రభుని స్తుతియించుట యెంతో యెంతో మంచిదిమహోన్నతుడా నీ నామమును స్తుతియించుటయే బహు మంచిదిహల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయవిలువైన రక్తము సిలువలో కార్చికలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెనుఎంతో గొప్ప రక్షణ నిచ్చివింతైన జనముగా మమ్ము చేసెనుమా శైలము మా కేడెముమా కోటయు మా ప్రభువేఅతిసుందరుడు అందరిలోనఅతికాంక్షణీయుడు అతి ప్రియుడురాత్రింబవళ్ళు వేనోళ్ళతోనుస్తుతియించుటయే బహుమంచిది