611

యేసు నీవే చాలు నాకు

యేసు నీవే చాలు నాకు – వేరెవ్వరు అక్కరలేదునీవే నా ప్రాణము – నీవే నా ధ్యానముమనుషులు నను మరచినా – నా వారే విడిచినా ||యేసు||నింగి నేల మారినా – స్థితి గతులు మారినా (2)ఎన్నడెన్నడు మారానిది యేసు నీ ప్రేమఎన్నడైనను వీడనిది క్రీస్తు నీ ప్రేమకంటి పాపవలె కాయు నీవుండగా ||యేసు||దారి తొలగి యుండగా – మార్గమును చూపించిన (2)ముళ్ల కిరీటము శిరముగ ధరియించినా – మారని ప్రేమరక్తము నాకై చిందించినా – రక్షకుని ప్రేమనిత్య జీవమొసగె నీవుండగా ||యేసు||