#612యేసు రాజా
యేసు రాజా…అర్పించెదనయ్యా నా జీవితం (2) ||యేసు రాజా||పాపములో చిక్కిన నన్నుశిక్షకు పాత్రగా నిలచిన నన్ను (2)విడిపించెనయ్యా నీ ప్రేమ బంధం (2)రమ్మని పిలిచావుఅయ్యా.. నీ సన్నిధిలో నిలిపావు ||యేసు రాజా||నీ ఆత్మతో ఆకర్షించినీ కృపతో నను వెంబడించి (2)ఏర్పరిచితివయ్యా నీ సాక్షిగాను (2)ఎలుగెత్తి చాటెదనుఅయ్యా.. నీ ఆత్మలో సాగెదను ||యేసు రాజా||అర్పించెదనయ్యా నీకేనా ఈ శేష జీవితం

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.