#609యేసు గొరియ పిల్లను నేను
యేసు గొరియ పిల్లను నేనువధకు తేబడిన గొరియ పిల్లను (2)దినదినము చనిపోవుచున్నానుయేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ||నా తలపై ముళ్ళు గుచ్చబడినవినా తలంపులు ఏడుస్తున్నవి (2)నా మోమున ఉమ్మి వేయబడినదినా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ||నా చేతుల సంకెళ్ళు పడినవినా రాతలు చెరిగిపోతున్నవి (2)నా కాళ్ళకు మేకులు దిగబడినవినా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.