608

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానం

యేసయ్యా నీ ప్రేమ – నా ధ్యానంయేసయ్యా నీ మాట – నా దీపంపసి ప్రాయముల నీదు ఒడిలోనివసించెదను చిరకాలములు ||యేసయ్యా||గాలి వానలో వెలిగే దీపం ఆరదా?ప్రయాణ చీకటిలో నీదు దీపం ఆరదునీ మాటలే నా జీవంనీ వెలుగే నా ప్రాణంనీ గానమే నా పాణంనీ రూపమే నా దీపం ||యేసయ్యా||విశేష ఆరాధన గీతం నీకే నా ప్రభుఅపురూప భావాలతో రాగం నీకే అంకితంనీ పరలోకం చూడాలనినీ దర్శనం నే పొందాలనినీ స్వరమే నే వినాలనిఆశించెద ప్రతి క్షణము ||యేసయ్యా||