282

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే

యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకేఎంతో గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే1. నదివలె యేసురక్తము – సిలువలో నుండి ప్రవహించె(2)పాపము కడిగె మలినము తుడిచె ఆ ప్రశస్తరక్తమే (2)2. నేడే నీ పాపము లొప్పుకో – నీ పాపడాగులు తుడుచుకో (2)నీ ఆత్మ తనువు శుద్ధిపరచుకో-క్రీస్తుయేసు రక్తములో (2)3. పాపశిక్ష పొంద తగియుంటిమి – మనశిక్ష ప్రభువే సహించెనునలుగగొట్టబడె పొడవబడె నీకై-అంగీకరించు యేసుని