281

యేసయ్యా నిన్ను చూడాలని ఆశ

యేసయ్యా నిన్ను చూడాలని ఆశయేసయ్యా నిన్ను చూడాలని ఆశమెస్సయ్యా నిన్ను చేరాలని ఆశఎవరు ఉన్నారు నాకు ఈ లోకములోఎవరు ఉంటారు తోడు నా జీవితమందుఇమ్మానుయేల్ అయిన నా దైవం నీవే గా1. అందరు ఉన్నారని అందరు నావారనితలచితిని భ్రమచితిని చివరికీ ఒంటరినేనైతినినా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యానా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా2. అంధకారములో అంధుడనేనైతినినిను చూచే నేత్రములు నాకు ఒసగునా నజరేయుడానా ఆశ నీవయ్యా నా అధ్యాస నీవయ్యానా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా