422

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణమునేనూహించలేను యేసయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)యేసయ్యా నీ కృప నాకు చాలయ్యానీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా1. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చిమార్గముగా మారి మనిషిగా మార్చావుమహిని నీవు మాధుర్యముగా మార్చిమాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)మహిమలో నేను మహిమను పొందమహిమగా మార్చింది నీ కృప (2)2. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చిఆపత్కాలమున ఆదుకొన్నావుఆత్మీయులతో ఆనందింప చేసిఆనంద తైలముతో అభిషేకించావు (2)ఆశ తీర ఆరాధన చేసేఅదృష్టమిచ్చింది నీ కృప (2)