#61ఎంత సుందరమో ఆ పరలోకము
ఎంత సుందరమో ఆ పరలోకము అంతా సువర్ణమే ఏమి చిత్రము.చేరాలనుకుంటే ఆ పట్టణము యేసయ్యకివ్వాలి నీ హృదయము.1. కాంతినిచ్చుటకు సూర్యుడు – అవసరమే లేదువెన్నెలిచ్చుటకు చంద్రుడు – అవసరమే లేదు (2)దేవుని మహిమయె అచట ప్రకాశించుచుండును (2)జనములు ఆ వెలుగునందు సంచరించు చుందురు (2)2. ఆకలి దాహము ఉండనే ఉండవుచీకటి రోగము ఉండనే ఉండవు (2)ప్రభువైన దేవుడే వారితో నివసించును (2)కన్నీటి బిందువులను తానే తుడిచివేయును (2)3. శాపగ్రస్తమైనదేది అందులో ఉండదుఅసహ్యమైనది ఏది అందులో ఉండదు (2)జీవగ్రంధమందు రాయబడిన వారే ఉందురు (2)ఆయనను సేవించుచు రాజ్యమే చేతురు (2)
Previous Songఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమ
Next Songఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.