60

ఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమ

ఎంత మధురము యేసుని ప్రేమ – ఎంత మధురము నా యేసుని ప్రేమప్రేమా – ప్రేమా – ప్రేమా – ప్రేమాఅ!!ప!! బంధము తెంచెను – బ్రతికించెను నన్ను1. అంధకార బంధము నన్నావరింపగాఅంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని !! బంధము!!2. రక్షించువారు లేక పక్షినైతినిభక్షకుడు బాణము గురిపెట్టి యుండెను !! బంధము!!3. ఎన్నో పాపములు చేసి మూటకడితినిఎన్నో దోషములు చేసి దోషినైతిని !! బంధము!!