59

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన

ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా – చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2)1. సంతోషం ఎక్కడ ఉందనీ – సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)2. ప్రేమనేది ఎక్కడ ఉందనీ – క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)3. సత్యమనేది ఎక్కడ ఉందనీ – నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2)