58

ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా

ఎంత మంచి దేవుడవయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా (2)1. ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2)నీ ప్రేమతో నను క్షమియించి నను హత్తుకొన్నావయ్యా (2)2. నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2)ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ నను నీవు విడువలేదయ్యా (2)3. నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2)నీతో కూడా ఈ లోకం నుండీ పరలోకం చేరెదనేసయ్యా (2)