74

ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా

ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనాకనుమూసే కాలమొకరోజు – ఉన్నదని మరువబోకుమన్నా1. నీకు మేడ మిద్దెలున్నా – నీవు ప్రభుని చూడలేవు మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి – ప్రభునడిగి చూడుమన్నా2. నీకు ధనము బలగమున్నా – నీవు విర్రవీగకన్నా ఆ ధనము కాస్తా తరిగిపోతే – దరికెవరు రారు సున్నా3. పాపుల కొరకు ప్రభువు – కలువరిగిరిపైన ఆ సిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా4. నీవు పాపరోగివయ్యా – ప్రభు పిలుచుచున్నాడయ్యా ఆ ప్రభువునే పాదాలసాక్షిగా – ఎరిగి నడువుమయ్యా