#75ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదావినయము కలిగి వెదకిన వారికి విదితమే సదా 2కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమామారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాణఇదే కదా నీ ప్రేమ చరితం.1. నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవునీ చరితంబుల ఉపకారముల భువిలో భాగ్యము నాకువిరిగిన మనసే నీ ప్రియమై మరువని మమతే నీ కరుణయ్నిన్నే సేవింతును.2. శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలచిన దేవాదాపునజేరి దయనే చూపి నాలో వశమైనావాతరగని సుఖమే నీ వరమై కలిగిన బ్రతుకు నీ వశమైనన్నే నడిపించేనా…..

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.