73

ఏరీతి నీ ఋణం తీర్చుకొందు యేసువా

ఏరీతి నీ ఋణం తీర్చుకొందు యేసువాఏదిక్కు లేని నన్ను ప్రేమించినావయాఎంతో కృపను చూపిన నన్ను దీవించినావయా1. పాపాల సముద్రమందు నడుచుచు వుండగాపాషాణమనసు మార్చి పరిశుద్ధుని చేసావయా2. నా పాప శిక్ష సిలువపై భరియించినావయానా దోషములను గ్రహించి క్షమించినావయా