416

యెహోవా నాకు వెలుగాయె

యెహోవా నాకు వెలుగాయెయెహోవా నాకు రక్షణయెనా ప్రాణదుర్గమయెనేను ఎవరికి ఎన్నడు భయపడను (2)1. నా తల్లియు - నా తండ్రియు - ఒకవేళ విడచిననుఆపత్కాలమున - చేయి విడువకనుయెహోవా నన్ను చేరదీయును2. నా కొండయు నా కోటయు - నా ఆశ్రయము తానేనేనెల్లప్పుడు - ప్రభు సన్నిధిలోస్తుతిగానము చేసెదను3. నాకు మార్గమును - ఉపదేశమును - ఆలోచన అనుగ్రహించినీ ఆజ్ఞలలో జీవించుటకు కృపతోనింపి కాపాడుము