415

పైనున్న ఆకాశమందునా

పైనున్న ఆకాశమందునాక్రిందున్న భూలోకమందునా (2)లేదు ఏ నామమున రక్షణలేదు పాప విమోచన (2)1. అన్ని నామములకు పైని కలదుఉన్నతంబగు యేసుని నామము (2)యేసు నామములో శక్తి కలదు (2)దోషులకు శాశ్వత ముక్తి కలదు (2)2. అలసి సొలసిన వారికి విశ్రంజీవము లేని వారికి జీవము (2)నాశనమునకు జోగేడి వారికి (2)యేసు నామమే రక్షణ మార్గము (2)3. యేసు నామము స్మరియించగానేమనసు మారి నూతనమగును (2)బేధమేమియు లేదెవ్వరికిని (2)నాథుని స్మరియించి తరింప (2)