414

నీతి సూర్యుడా యేసు

నీతి సూర్యుడా యేసుప్రాణ నాథుడా.. రావయ్యానిన్న నేడు ఏకరీతిగా ఉన్నావాహల్లెలూయా - ఎన్నడైన నన్ను మరచిపోయావాహల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా1. యుగయుగములకు ప్రభువాతరతరములకు రాజువా (2)శరణటంచు నిన్ను వేడకరములెత్తి నిన్ను పిలువ (2)పరమ తండ్రి నన్ను చేర వచ్చావా2. వేల్పులలోనే ఘనుడాపదివేలలో అతిప్రియుడా (2)కృపా సత్య సంపూర్ణుడాసర్వ శక్తి సంపన్నుడా (2)పరమ తండ్రి నన్ను చేర వచ్చావా