271

యెహోవా నా కాపరి నాకు లేమిలేదు

యెహోవా నా కాపరి నాకు లేమిలేదుపచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్1. మరణపు చీకటిలో తిరుగుచుండిననుప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్2. పగవారి ఎదుట ప్రేమతో ఒక విందుప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను3. నూనెతో నాతలను అభిషేకము చేయున్నా హృదయము నిండి పొర్లుచున్నది4. చిరకాలము నేను ప్రభు మందిరములోవసియించెద నిరతం సంతసమొందెదను