#270యెహోవా దయాళుడు
యెహోవా దయాళుడుఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి1. చీకటి నుండి వెలుగునకు మరణమునుండి జీవముకునన్ను నడిపించితివే2. కష్టములలో నుండి ఆపదలలో నుండినన్ను విడిపించితివే

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.