629

విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా

విశేషమైన కృప నా యెడల చూపుచున్నావా… ప్రభువా (2)నా యెడల నీవు విశేషమైన (2)కృప చూపుచున్నావా ||విశేషమైన||నా బ్రతుకు నన్ను క్రుంగదీయు వేళనీ కృపయే నన్ను లేవనెత్తగా (2)కృప కృప కృప అని పిలువగానీ కృప కృప కృప అని పిలువగాకృపలోనే నాకు ప్రత్యక్షమైతివానీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||గడ్డి పూవు లాంటిది నా జీవితంపరిమళింపజేయవా నీ కృపచేత (2)కృప కృప కృప అని పిలువగానీ కృప కృప కృప అని పిలువగాకృపలోనే నాకు ప్రత్యక్షమైతివానీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||వెలుపట లోపట పోరాటములేయెటు చూచినా దారి కానరాలేదే (2)కృప కృప కృప అని పిలువగానీ కృప కృప కృప అని పిలువగాకృపలోనే నాకు ప్రత్యక్షమైతివానీ కృపలోనే నాకు ప్రత్యక్షమైతివా ||విశేషమైన||