#630వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్ర
వీనులకు విందులు చేసే యేసయ్య సు చరిత్రవేగిరమే వినుటకు రారండిఓ సోదరులారా.. వేగిరమే వినుటకు రారండి ||వీనులకు||రండి… విన రారండియేసయ్య ఎవరో తెలిసికొన రారండి (2)నీ పాప భారమును తొలగించేది యేసయ్యేనండిమోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి (2)రండి… ||వీనులకు||రండి… వచ్చి చూడండియేసయ్య చేసే కార్యములు చూడండి (2)నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండిశాంతి సుఖములు కలిగించేది యేసయ్యేనండి (2)రండి… ||వీనులకు||సృష్టి కర్తను మరచావు నీవుసృష్టిని నీవు పూజింప దగునా (2)భూమ్యాకాశాలను సృష్టించింది యేసయ్యేనండినిను నూతన సృష్టిగా మార్చేది యేసయ్యేనండి (2)రండి… ||వీనులకు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.