#631వేసారిన మనసే ఊగెనే
వేసారిన మనసే ఊగెనేచేజారిన స్ధితికి చేరెనేయే గాయమైన మానదేనాకున్న బలము చాలదే (2)వినిపించు యేసు నీ స్వరంనడిపించు నీతో అనుక్షణం ||వేసారిన||కోరినాను శ్రేయమైన నీ ప్రేమనేతాళలేను లేసమైన నీ కోపమేభారము మోపకే లోపమూ చూడకేఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన||వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమేవీడిపోదు ఆదరించే నీ స్నేహమేతోడుగా ఉండునే – త్రోవను చూపునేచేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.