#632శాశ్వత కృపను నేను తలంచగా
శాశ్వత కృపను నేను తలంచగాకానుకనైతిని నీ సన్నిధిలో (2) ||శాశ్వత||నా హృదయమెంతో జీవముగల దేవునిదర్శింప ఆనందముతో కేక వేయుచున్నది (2)నా దేహమెంతో నీకై ఆశించే (2) ||శాశ్వత||దూతలు చేయని నీ దివ్య సేవనుధూళినైన నాకు చేయ కృపనిచ్చితివే (2)ధూపార్తిని చేపట్టి చేసెద (2) ||శాశ్వత||భక్తిహీనులతో నివసించుటకంటెనునీ మందిరావరణములో ఒక్కదినము గడుపుట (2)వేయిదినాల కంటే శ్రేష్టమైనది (2) ||శాశ్వత||సీయోను శిఖరాన సిలువ సితారతోసింహాసనము ఎదుట క్రొత్త పాట పాడెద (2)సీయోను రారాజువు నీవేగా (2) ||శాశ్వత||నూతనమైన ఈ జీవ మార్గమందుననూతన జీవము ఆత్మాభిషేకమే (2)నూతన సృష్టిగా నన్ను మార్చెను (2) ||శాశ్వత||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.