633

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా

శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యాకృప చూపి నన్ను రక్షించవయ్యా (2)నీ ప్రేమ గొప్పది – నీ జాలి గొప్పదినీ కృపా గొప్పది – నీ దయ గొప్పది (2)అనాథనైనా నన్ను వెదకి వచ్చావుఆదరించి కౌగిలించి హత్తుకొంటివి (2) ||నీ ప్రేమ||అస్థిరమైన లోకములో తిరిగితినయ్యాసాటిలేని యేసయ్య చేర్చుకొంటివి (2) ||నీ ప్రేమ||తల్లి గర్భమందు నన్ను చూచియుంటివితల్లిలా ఆదరించి నడిపించితివి (2) ||నీ ప్రేమ||నడుచుచున్న మర్గమంత యోచించగాకన్నీటితో వందనములు తెలుపుదునయ్యా (2) ||నీ ప్రేమ||ప్రభువు చేయవలసినది ఆటంకం లేదుసమస్తము మేలుకై చేసిన దేవా (2) ||నీ ప్రేమ||