#628వివాహమన్నది పవిత్రమైనది
వివాహమన్నది పవిత్రమైనదిఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2) ||వివాహమన్నది||దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) ||వివాహమన్నది||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.