51

ఉత్సాహ గానము చేసెదము

ఉత్సాహ గానము చేసెదముఘనపరచెదము మన యేసయ్య నామమును (2)హల్లెలూయ యెహోవ రాఫాహల్లెలూయ యెహోవ షమ్మాహల్లెలూయ యెహోవ ఈరేహల్లెలూయ యెహోవ షాలోమ్ (2)1. అమూల్యములైన వాగ్ధానములుఅత్యధికముగా ఉన్నవి (2)వాటిని మనము నమ్మినయెడలదేవుని మహిమను ఆనుభవించెదము (2)2. వాగ్ధాన దేశము పితరులకిచ్చిననమ్మదగిన దేవుడాయన (2)జయించిన వారమై అర్హత పొందినూతన యెరుషలేం ఆనుభవించెదము (2)