50

ఈ స్తుతి నీకే మా యేసు దేవా

ఈ స్తుతి నీకే మా యేసు దేవా(మా) మనసారా నిన్నే సేవింతుము – (2)పరలోక దూతాలి స్తోత్రాలతోనేమా స్తోత్ర గానాలు గైకొనుమా (2)1. జగతికి పునాది నీవనిమాలోన ఊపిరి నీదేనని (2)మా పోషకుడవు నీవేననిమా కాపరివి నీవేనని (2)మా హృదయాలలో ఉండాలనినీ సాక్షిగా మేము బ్రతకాలని2. మనసారా నీ దరి చేరగామాకెంతో సంతోషమాయెగా (2)హల్లెలూయా స్తుతి మధుర గీతాలతోమా హృది ప్రవహించే సెలయేరులా (2)నీ మధుర ప్రేమను చాటాలనినీ జీవ బాటలో నడవాలని