49

ఈ లాటిదా యేసు ప్రేమ

ఈ లాటిదా యేసు ప్రేమనన్ను తూలనాడక తనదు జాలి చూపినదా1. ఎనలేని పాప కూపముననేను తనికి మినుకుచునునే దరిగానకుండన్కనికరముబెంచి నాయందువేగ గొనిపోవ నా మేలు కొరకిందు వచ్చెన్2. నెమ్మిరవ్వంతైన లేకచింతక్రమ్మి పొగలుచునుండ గా నన్ను జూచిసమ్మతిని నను బ్రోవదలచికరముజూచినా చెయిబట్టి చక్కగా బిలిచె3. పనికివాలిన వాడనైన నేనుకనుపరచు నా దోష కపట వర్తనముమనసునుంచక తాపపడకయింత ఘనమైన రక్షణమును నాకు జూపె4. శోధనలు ననుజుట్టినపుడునీతిబోధ నామనసులో బుట్టించి పెంచిబాధలెల్లను బాపిమాపియిట్టియాదరణ జూపెనాయహహా యేమందు