#447ఉన్నపాటున వచ్చుచున్నాను
ఉన్నపాటున వచ్చుచున్నానునీ పాద సన్నిధికో రక్షకాఎన్న శక్యము గాని పాపములన్నిమోపుగ వీపు పైబడియున్న విదె నడలేక తొట్రిలుచున్నవాడనునన్ను దయగను ||ఉన్న||1. కారుణ్య నిధి యేసు నా రక్షకానీ శరీర రక్తము చిందుటభూరి దయతో నన్ను నీ దరిజేర రమ్మని పిలుచుటయునిష్కారణపు నీ ప్రేమ యిది మరివేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||2. మసి బొగ్గు వలె నా మానసముమెల్ల గప్పె దోష సమూహములు మచ్చలైఅసితమగు ప్రతి డాగు తుడువనుగసుటు గడిగి పవిత్ర పరపనుఅసువులిడు నీ రక్తమే యనిమాసలకిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||3. వెలుపట బహు యుద్ధములులోపటను భయము కలిగెనెమ్మది దొలాగెనుపలువిధములగు సందియంబుల వలనపోరాటములచే నే నలసిదుర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న||4. కడు బీదవాడ నంధుడనుదౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నానుసుడివడిన నా మదికి స్వస్థతచెడిన కనులకు దృష్టి భాగ్యముబడయవలసినవన్ని నీచేబడయుటకు నా యొడయడా యిదె ||ఉన్న||5. నీ వాగ్దత్తము నమ్మినీపై భారము పెట్టి జీవమార్గము గంటినికేవలంబగు ప్రేమ చేతనునీవు నన్ను క్షమించి చేకొనిభావశుద్ధి నొనర్చి సంతోషావసరములనిడుదువని యిదె ||ఉన్న||6. దరిలేని యానందకరమైననీ ప్రేమ తరమే వర్ణన చేయనుతెరవు కడ్డంబైన యన్నిటివిరుగ గొట్టెను గాన నేనిపుడుఅరుదుగా నీ వాడనవుటకుమరి నిజము నీ వాడనవుటకే ||ఉన్న||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.