#448ఉన్నాడు దేవుడు నాకు తోడు
ఉన్నాడు దేవుడు నాకు తోడువిడనాడడెన్నడు ఎడబాయడు (2)కష్టాలలోన నష్టాలలోనవేదనలోన శోధనలోన ||ఉన్నాడు||1. గాఢాంధకారములో సంచరించినాకన్నీటి లోయలో మునిగి తేలినా (2)కరుణ లేని లోకము కాదన్ననూ (2)కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు||2. యెహోవా సన్నిధిలో నివసింతునుచిరకాలమాయనతో సంతసింతును (2)కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.