#446ఉదయమాయె హృదయమా
ఉదయమాయె హృదయమాప్రభు యేసుని ప్రార్థించవే (2)పదిలముగా నిను వదలకుండాపడక నుండి లేపెనే (2) ||ఉదయమాయె||1. రాత్రి గడచిపోయెనేరవి తూర్పున తెలవారెనే (2)రాజా రక్షకుడేసు దేవునిమహిమతో వివరించవే (2) ||ఉదయమాయె||2. తొలుత పక్షులు లేచెనేతమ గూటి నుండి స్తుతించెనే (2)తండ్రి నీవే దిక్కు మాకనిఆకాశమునకు ఎగిరెనే (2) ||ఉదయమాయె||3. పరిశుద్ధుడా పావనుండాపరంధాముడా చిరంజీవుడా (2)పగటియంతయు కాచి మముపరిపాలించుము దేవుడా (2) ||ఉదయమాయె||4. తండ్రి దాతవు నీవనిధరయందు దిక్కు ఎవరని (2)రాక వరకు కరుణ చూపికనికరించి బ్రోవుమా (2) ||ఉదయమాయె||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.