#53ఊహించలేనయ్యా వివరించలేనయ్యా
ఊహించలేనయ్యా వివరించలేనయ్యా – ఎనలేని నీ ప్రేమనునా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)తరియించు వరమే దొరికెను (2)1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో – ఉల్లాసమే పంచెనుఓ మధుర భావనలో – తుదిలేని లాలనలోమధురామృతమునే నింపెను (2)అనాధైన నను వెదకెను ప్రధానులతో ఉంచెను (2) ఓ..ఓ..ఓ..ఓ..2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలు – నీ ప్రేమ రుజువై నిలిచెనువెలలేని త్యాగముతో – అనురాగ బోధలతోనా హృదయమే కరిగెను (2)ఇది నీ ప్రేమకే సాధ్యము – వివరించుట నాకసాధ్యము (2) ఓ..ఓ..ఓ..ఓ..

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.