54

ఊహించలేని మేలుతో నింపిన

ఊహించలేని మేలులతో నింపిననా యేసయ్యా నీకే నా వందనం (2)వర్ణించగలనా నీ కార్యముల్ – వివరించగలనా నీ మేలులన్ (2)1. మేలుతో నా హృదయం తృప్తిపరచినావురక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)ఇశ్రాయేలు దేవుడా నా రక్షకాుత్వతియింతును నీ నామమున్ (2)2. నా దీనస్థితిని నీవు మార్చినావునా జీవితానికి విలువనిచ్చినావు (2)నీ కృపకు నన్ను ఆహ్వానించినావునీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)