134

తూర్పు దిక్కు చుక్క బుట్టె – మేరమ్మా ఓ మరియమ్మా

తూర్పు దిక్కు చుక్క బుట్టెమేరమ్మా – ఓ మరియమ్మా (2)చుక్కను జూచి మేము వచ్చినాముమొక్కి పోవుటకు (2)1. బెత్లెహేము పురము లోని బాలుడమ్మాగొప్ప బాలుడమ్మా (2)మన పాపముల బాప పుట్టెనమ్మామహిమవంతుడమ్మా (2)2. పశువుల పాకలోని బాలుడమ్మాపాపరహితుడమ్మా (2)పాపంబు బాపను పుట్టెనమ్మాసత్యవంతుడమ్మా (2)3. బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాముబాల యేసు నొద్దకు (2)బంగారు పాదముల మ్రొక్కెదముబహుగ పాడెదము (2)