#132తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో
తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలోదేవుడు… దేవుడు… యేసే దేవుడు (మన) – 2హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా1. భూమిని పుట్టించక మునుపు – లోకపు పునాది లేనపుడు2. పర్వతములు పుట్టక మునుపు – నరునకు రూపము లేనపుడు3. సృష్టికి శిల్పాకారుడు – జగతికి ఆది సంభూతుడు4. తండ్రి కుమార శుద్ధాత్మయు – ఒకటైయున్న దేవుడు
Previous Songతంబుర సితార నాదముతో – క్రీస్తును వేడగ రారండి
Next Songతల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే – తండ్రి నీ ఒడిలో నే ఒదిగితినయ్యా

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.