131

తంబుర సితార నాదముతో – క్రీస్తును వేడగ రారండి

తంబుర సితార నాదముతో – క్రీస్తును వేడగ రారండిఇద్దరు ముగ్గురు కూడిన చోట – ఉంటాననిన స్వామికే (2)1. పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని (2) విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే2. ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా (2) నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా