#647సుందరుడా… అతిశయుడా…
సుందరుడా… అతిశయుడా…మహోన్నతుడా… నా ప్రియుడా (2)పదివేలలో నీవు అతిసుందరుడవునా ప్రాణప్రియుడవు నీవేషారోను పుష్పమా… లోయలోని పద్మమా…నిను నేను కనుగొంటినే (2) ||సుందరుడా||నిను చూడాలనినీ ప్రేమలో ఉండాలనినేనాశించుచున్నాను (4) ||సుందరుడా||యేసయ్యా నా యేసయ్యానీ వంటి వారెవ్వరుయేసయ్యా నా యేసయ్యానీలాగ లేరెవ్వరు (2) ||సుందరుడా||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Show lyrics on this computer, a TV, or another laptop. After you start, open vjei.org/display?room= on the screen people watch. Share the secret remote QR or link only with people who should control slides.