#648సొంతమైపోవాలి నా యేసుతో
సొంతమైపోవాలి నా యేసుతోమిళితమై పోవాలి నా ప్రియునితో (2)సొంతమై మిళితమై యేసుతో ఏకమై (2)ఎగిరి వెళ్లి పోవాలి నా రాజుతోలీనమై పోవాలి ఆ ప్రేమలో (2)నా ప్రియుడు నా కొరకు చేతులు చాచినా వరుడు కలువరిలో బలియాయెను (2)బలి అయిన వానికే నా జీవితంఅర్పించుకొనుటే నా ధర్మము (2)ధర్మము.. ధర్మము.. యేసుతో జీవితం (2) ||సొంతమై||పరదేశిగా నేను వచ్చానిలాతన ప్రేమ కీర్తిని చాటాలని (2)ప్రియుని కోసమే బ్రతికెదనుకాపాడుకొందును సౌశీల్యముప్రభువు కోసమే బ్రతికెదనుకాపాడుకొందును నా సాక్ష్యముయేసుతో జీవితం పరమున శాశ్వతం (2) ||సొంతమై||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.