#652స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడా
స్తుతించి పాడెదం – స్తుతుల స్తోత్రార్హుడాఉత్సాహించి పాడెదం – ఉదయ సాయంత్రముల్స్తుతుల సింహాసనం మీదాసీనుడామా స్తుతి ఆరాధన నీకే చెల్లింతుము (2) ||స్తుతించి||గతకాలమంతా నీవు – మము కాచి కాపాడావువ్యధలన్ని తీసావు (2)గతి లేని మాపై నీవుమితిలేని ప్రేమ చూపి (2)శత సంఖ్యగా మమ్ము దీవించావు ||స్తుతించి||కరుణా కటాక్షములను కిరీటములగానుఉంచావు మా తలపై (2)పక్షి రాజు యవ్వనమువలెమా యవ్వనమునంతా (2)ఉత్తేజపరిచి తృప్తిని ఇచ్చావు ||స్తుతించి||

Printed from https://www.vjei.orgVictors For Jesus Evangelical International
Presentation Mode
Perfect for projectors! Click to open the remote control. Launch full screen to a 2nd display, change backgrounds, or press numbers (1, 2, 3...) to jump instantly between stanzas.