651

స్తుతి పాడెద నే ప్రతి దినము

స్తుతి పాడెద నే ప్రతి దినముస్తుతి పాడుటే నా అతిశయముదవళవర్ణుడా మనోహరుడారత్నవర్ణుడా నా ప్రియుడాఆరాధించెద అరుణోదయమునఅమరుడా నిన్నే ఆశ తీరాఆశ్రిత జనపాలకాఅందుకో నా స్తుతి మాలికాగురి లేని నన్ను ఉరి నుండి లాగిదరి చేర్చినావే పరిశుద్దుడాఏమని పాడెద దేవాఏమని పొగడెద ప్రభువామతి లేని నన్ను శృతి చేసినావేమృతి నుండి నన్ను బ్రతికించినావేనీ లతనై పాడెద దేవానా పతివని పొగడెద ప్రభువా